¡Sorpréndeme!

HBDKingNagarjuna : ఇది నా 31 వ పుట్టిన రోజు.. | Bigg Boss Telugu 4 || Oneindia Telugu

2020-08-29 74 Dailymotion

Akkineni Nagarjuna thanking all his fans and we'll wishers for the birthday wishes.. and said he will be bounce back with wild dog shooting and bigg Boss Telugu 4 shooting, అక్కినేని నాగార్జున
#HBDKINGNAHARJUNA
#AKKINENINAGARUNA
#BIGGBOSSTELUGU4
#WILDDOG

. వైల్డ్ డాగ్ సినిమాపై ఇప్పటికే ఒక వర్గం ఆడియేన్స్ లో అంచనాలు గట్టిగానే పెరిగాయి. ఎందుకంటే భారత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇటీవల కాలంలో తన ప్రతిభ పోరాట శక్తితో ప్రపంచ దేశాలను ఎంతగానో ఆకర్షించింది. అలాంటి బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటే కొత్తగా తెలియని విషయాలను ఏ విధంగా చూపిస్తారనే ఆసక్తి తప్పకుండా ఉంటుందనే కామెంట్స్ వస్తున్నాయి.